– 50 లీటర్ల గుడుంబా ధ్వంసం
– గుడుంబా తయారు చేసిన- విక్రయించిన చట్టపరమైన చర్యలు తప్పవు.
– కరకగూడెం ఎస్సై రాజేందర్
గోల్డెన్ న్యూస్ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని కలవలనాగారం అటవీ ప్రాంతంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం కరకగూడెం ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడి చేసి 50 లీటర్ల గుడుంబా పట్టుకొని ధ్వంసం చేశారు . పోలీసుల రాకను గమనించిన గుడుంబా తయారీదారులు ముందుగానే పారిపోయారు. ఆ గుడుంబా ఎవరిదని కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు..
Post Views: 64