ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమం విజయవంతం చేయండి

-కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు

 -సయ్యద్ఇక్బాల్ హుస్సేన్..

గోల్డెన్ న్యూస్ కరకగూడెం ఈ నెల 5 తేదీన మండల కేంద్రంలో జరిగే ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమానికి పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు , అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు..

 

Facebook
WhatsApp
Twitter
Telegram