– విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు..
– దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు
గోల్డెన్ న్యూస్ మంచిర్యాల:జిల్లా పరిషత్ ప్రభుత్వం బాలికల పాఠశాలలో విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సత్యనారాయణ, తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు.. పాఠశాలకు వచ్చిన పేరెంట్స్ ను చూసి గోడ దూకి పారిపోయిన ఉపాధ్యాయుడు.జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో ఉపాధ్యాయుడు సత్యనారాయణను పట్టుకొని దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు. అంతరం ఉపాధ్యాయునిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…
Post Views: 61









