– ప్రేమ విఫలమే ఆత్మకు కారణమా..?
గోల్డెన్ న్యూస్ ములుగు: యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన ఘటన తాడవేయ మండలం మేడారంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ప్రేమ విఫలం కావడంతో మనస్థాపం చెంది పులిమాదిరి క్రాంతి (24) అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ప్రేమ కారణమా మరేదైనా ఉందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. యువకుడి మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి…
Post Views: 46