ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య..

హైదరాబాద్ – దుండిగల్ లోని మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని ఆత్మహత్య పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన పోలీసులు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

Facebook
WhatsApp
Twitter
Telegram