గోల్డ్ న్యూస్ నాగర్ కర్నూల్ – అచ్చంపేటలో మండలం పులిజాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని తోటి విద్యార్థులతో ఆడుకుంటూ పిల్లర్ల మధ్య తల పెట్టింది.అందులో తల ఇరుక్కుపోవడంతో కేకలు వేయగా.. గమనించిన ఉపాధ్యాయులు, గ్రామస్థుల సాయంతో పిల్లర్లను చిన్న ముక్కలుగా తొలగిస్తూ బాలిక తలను సురక్షితంగా బయటకు తీశారు…
Message copied
Post Views: 48









