ఉమ్మడి ఆదిలాబాద్లో జిల్లాలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి.. అమ్మకానికి సిద్ధంగా ఉన్న వరి ధాన్యం తడిసిపోయింది.ఆరుగాలాలు కష్టపడి పండించిన పంట చేతికొచ్చేలోపు వర్షం తమకు కడుపుకోత మిగిల్చిందని 29 రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం, అధికారులు స్పందించి పరిశీలించి తమకు నష్ట పరిహారం అందజేయాలని కోరుతున్నారు..
Post Views: 42









