మహబూబ్ నగర్ జిల్లాల్లో శనివారం. కౌకుంట్ల మండలం దాసరపల్లె కేంద్రంగా మధ్యాహ్నం 12.15 గంటలకు స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్ 3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
Post Views: 39









