గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని గోవా బయలుదేరిన ఓ కుటుంబం దట్టమైన అడవిలో చిక్కుకుని రాత్రంతా అక్కడే గడిపారు. బీహార్‌కు చెందిన రాజాస్ రంజితాస్ కుటుంబం కారులో గోవా బయలుదేరింది. చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ఉన్నారు. మ్యాప్స్ పెట్టుకుని బయలుదేరిన వీరు భీమ్‌గఢ్ వైలైఫ్ జోన్లో 7కి.మీ లోపలికి వెళ్లిపోయారు. అక్కడ సిగ్నల్స్ లేకపోవడంతో.. బయటపడే మార్గం లేక కారు లాక్ చేసుకుని రాతంత్రా అందులోనే గడిపారు..
Post Views: 168









