భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సయ్యద్ ఇగ్బాల్ హుస్సేన్, ఎర్ర సురేష్, తోలెం నాగేశ్వరరావు, మండల పార్టీ నాయకులు కార్యకర్త లు పాల్గొన్నారు..
Post Views: 31