గోల్డెన్ న్యూస్ మహబూబాబాద్: మరిపెడ మండలం పురుషోత్తమాయాగూడెం శివారులో నిషేధిత 80 కేజీల గంజాయిని సోమవారం పట్టుకున్న మరిపెడ,సీరోల్ పోలీస్ లు.. గంజాయి విలువ 20 లక్షలు ఉంటుందని అంచనా..ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని..వాహనం సీజ్ చేసిన పోలీసులు..మరిపెడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో వివరాలను వెల్లడించిన తొర్రూరు డిఎస్పీ కృష్ణ కిషోర్..
Post Views: 74