ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న కానిస్టేబుల్ వినోద్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వినోద్ కుమార్ సి ఈ ఐ ఆర్, మొబైల్స్ పోర్టల్ ద్వారా రికవరీ చేసినందుకుగాను.. వినోద్ కు ఎస్పి రోహిత్ రాజ్ బుధవారం ప్రశంసా పత్రం అందజేశారు. కానిస్టేబుల్ ను, సీఐ వెంకటేశ్వరరావు.ఎస్ఐ రాజ్ కుమార్ సిబ్బంది, అభినందనలు తెలిపారు
Post Views: 29