ఫోన్ ఇవ్వనందుకు కొడుకు తల్లి పై దాడి

శ్రీ సత్యసాయి జిల్లా…కదిరి టౌన్ లో తల్లిపై కొడుకు కత్తితో దాడి ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్న సమయంలో ఫోన్లో డేటా అయిపోయిందని తల్లిని మొబైల్ అడిగినందుకు తల్లి ఫోన్ ఇవ్వలేదని తల్లి నిద్రిస్తున్న సమయంలో కొడుకు తల్లి మీద ఉన్న కోపంలో కత్తితో గొంతు పై దాడి చేయడం జరిగింది.

పిల్లలకు మనము ఫోన్ ఇచ్చి చెడగొడుతున్నమా బయటికి వెళ్లి ఆడుకోవాల్సిన వయసులో ఇంట్లో కూర్చుని ఫోను నొక్కుకుంటా ఫ్రీ ఫైర్ పబ్జి లాంటి గేమ్స్ ఆడుతూ వాళ్ళ మానసిక పరిస్థితి చాలా దెబ్బతింటుంది. అలాంటి సమయంలో మనం ఏది అడిగినా వాళ్ళు చాలా కోపంగా తీసుకుంటారు. అందుకే పిల్లలకు ఫోన్ నుండి చాలా దూరంగా పెట్టాలిని నిపుణుల సనహ…

Facebook
WhatsApp
Twitter
Telegram