గోల్డెన్ న్యూస్/ నిజామాబాద్: రెంజల్ మండలం వీరన్నగుట్టలో బాలికపై అత్యాచారం చేశాడంటూ గ్రామస్థులు ఓ వృద్ధుడిపై దాడి చేసి చేశారు..
వివరాల్లోకి వెళితే వీరన్నగుట్టలోని కిరాణా ఓ కిరాణా దుకాణ నిర్వాహకుడు నిత్యవసర సరుకుల కోసం దుకాణానికి వచ్చిన బాలిక పై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో అతడిపై దాడి చేశారు. బలమైన గాయాలు కావడంతో వృద్ధుడు మరణించాడు.. పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు..
Post Views: 42









