దామచర్ల మండల కేంద్రంలో ఎస్బిఐ ఏటీఎంను లూటీ చేసిన దుండగులు.
ఘటనా స్థలానికి చేరుకున్న నల్గొండ జిల్లా ఎస్పీ
దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల చోరీ.
సీసీ కెమెరాకు పెప్పర్స్ కొట్టిన ఆనవాళ్లు,
నాలుగు బృందాలుగా, క్లూస్ టీం, డాగ్స్ స్క్వాడ్ తో పరిశీలన చేస్తున్న పోలీసులు.దామరచర్ల మండల కేంద్రాన్ని చుట్టుముట్టిన పోలీస్ యంత్రాంగం
Post Views: 26