నమస్తే పెట్టలేదని ఓ విద్యార్థిని చితకబాదిన బీసీ సంక్షేమ శాఖ అధికారిణి
గోల్డ్ న్యూస్/సూర్యాపేట: హాస్టల్ విజిట్ కోసం వచ్చిన సమయంలో ఫోన్ చూస్తూ అధికారిణి చూడక పోవడంతో చీరెత్తిన అధికారిని అనసూయ విద్యార్థిని విచక్షణ రహితంగా కొట్టిన వైనం. పారా మెడికల్ స్టూడెంట్ పై దాడి చేస్తుండడంతో అడ్డుకొని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించిన వార్డెన్. విద్యార్థి పై దాడితో భగ్గుమన్న విద్యార్థి సంఘ నాయకులు .సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న బీసీ సంఘం నాయకులు…
Post Views: 35