పబ్జి గేమ్ ద్వారా పరిచయం. ఆన్లైన్లో బెట్టింగ్ .
గోల్డెన్ న్యూస్/ వరంగల్: ఈ మధ్యకాలం లో ప్రజలు ఈజీ మనీ కి అలవాటు పడి కష్టపడి పనిచేసే డబ్బులు సంపాదించడం కన్నా అడ్డదారులు తొక్కడం, లేదా బెట్టింగ్ ద్వారా డబ్బులను సంపాదించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అందులో విజయం సాధిస్తే సరి.. లేకపోతే, చివరకు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికే మనం మీడియా ద్వారా అనేక ఆన్లైన్ బెట్టింగ్ లకు సంబంధించిన అనేక మరణాలను చూసే ఉన్నాము. తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే..వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండవుతాపురం గ్రామానికి చెందినమరుపట్ల హనూక్ 25అనే యువకుడికి పబ్జి గేమ్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు…ఆ యువకుడి మాటలు నమ్మి ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి రూ.3 లక్షల వరకు పోగొట్టుకున్న హనూక్ తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ..