డంపర్ పల్టీ కార్మికుడు మృతి
మణుగూరు ఓసి2 గనిలో ప్రమాదం 100 టన్ డంపర్ పల్టి ప్రమాదంలో అక్కడిక్కడే కార్మికుడి మృతి. మూల్ చంద్ .వచ్చే 7 నెల్లలోనూ దిగిపోయే సీనియర్ కావడం విశేషం. 100 టన్. బయటికి ప్రమాదం జరుగుతున్నట్లు ముందే గుర్తించి దూకే క్రమంలో మృతి చెందినట్లు భావిస్తున్న అధికారులు. ఇటీవల బదిలీల్లో కొత్తగూడెం నుంచి వచ్చినట్లు సమాచారం. డంప్ యార్డ్ వద్ద ఘటన..
Post Views: 33