ఆధ్యాత్మిక నగరంలో వ్యభిచారం.

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో‌ వ్యభిచార రాకెట్ పై పోలీసుల దాడి…

హోమ్ స్టే ముసుగులో వ్యభిచారం.. గుట్టురట్టుచేసిన పోలీసులు..

వేదాంతపురం పంచాయతీలో ఒక హోం స్టే లో పోస్టిట్యూషన్ నిర్వహణ… సమాచారం తో పోలీసుల దాడులు…

ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు యువకులు అరెస్టు…

తిరుపతి తిరుచానూరు సమీపంలోని వేదాంతపుం దగ్గర ఉన్న ఒక హోంస్టే లో పోస్టిట్యూషన్ జరుగుతోందని పోలీసులకు వచ్చిన సమాచారం తో సాయంత్రం సమయంలో పోలీసులు దాడులు చేసారు. ఈ దాడుల్లో నలుగురు యువతులు, ముగ్గురు యువకులునీ అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న యువతులు పొరుగు రాష్ట్రాల వారిగా గుర్తించామన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram