ప్రతిపక్షం సహనం కోల్పోయింది
-సీఎం రేవంత్-
బీ ఆర్‌ఎస్ సభ్యులు అహంభావంతో వ్యవహరిస్తున్నారు.
మర్యాద లేకుండా స్పీకర్‌పైనే పేపర్లు విసిరేశారు.
చర్యలు తీసుకునే పరిస్థితులు వచ్చినా..
స్పీకర్ ఓపికతో వ్యవహరించారు..
భూముల కోసం ఎంతో మంది యోధులు త్యాగాలు చేశారు అధికారం, అహంకారంతో..కొంతమంది ఆధిపత్యం కోసం దాడులు చేశారు-సీఎం రేవంత్భూమి కోసం, భుక్తి కోసం సాయుధ పోరాటం చేశారుభూమి కోసం సకల జనులు పోరాడిన సందర్భాలు ఉన్నాయిచట్టాలతో యజమానుల హక్కులను కాపాడుకుంటూ వస్తున్నాంల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను పీవీ తీసుకొచ్చారుఇందిరా హయాంలో అసైన్‌మెంట్ భూముల పంపిణీ జరిగింది యూపీఏ హయాంలోనే..భూభారతి పేరుతో దేశవ్యాప్తంగా సంస్కరణలకు శ్రీకారంనిజామాబాద్‌లో పైలెట్ ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి..
Post Views: 27