రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

గోల్డ్ న్యూస్/ నల్గొండ : క్లాక్ టవర్ చర్చ్ పక్కన ఘోరమైన యాక్సిడెంట్…

మద్యం మత్తులో టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరిపై వారిపై దూసుకెళ్లిన లారీ…గణేష్ అనే యువకుడు మృతి ఇంకొకరు మహిళా సురక్షితం…

ప్రమాదానికి గురి అయిన వారు నల్లగొండ వీటి కాలనీ వాసులుగా గుర్తింపు…లారీ డ్రైవర్ ను అదుపులో తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు…

Facebook
WhatsApp
Twitter
Telegram