డిసెంబర్ 21న ఆకాశంలో అద్భుతం..రోజంతా చీకట్లు.. ఈ ఏడాది డిసెంబర్ 21 అంటే శనివారం చాలా చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఏడాదిలో రాత్రి ఎక్కువగా, పగలు తక్కువగా ఉండే రోజు డిసెంబర్ 21నే. డిసెంబర్ 21వ తేదీన పగలు 8 గంటలు మాత్రమే ఉండనుంది.. మిగిలిన 16 గంటలు రాత్రి ఉంటుంది. ఈ రోజుని శీతాకాలపు అయనాంతంగా జరుపుకుంటారు. ఉత్తర అర్ధగోళంలో శీతాకాలపు మొదటి రోజును శీతాకాలపు అయనాంతం అంటారు. శీతాకాలపు అయనాంతం రావడానికి కారణం భూమి తన ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉండడమే. ఈ రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది..
Post Views: 56