ఆంధ్రప్రదేశ్లో భూ ప్రకంపనలు. పరుగులు తీసిన జనం.
ఏపీలో ప్రాంతాల్లో సంభవించాయి . ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు రాగా, పోలవరం, శంకరాపురం, ముండ్లమూరు, పసుపుగల్లు, మారెళ్ల, వేంపాడు, తూర్పుకంభంపాడులో భూమి కంపించింది. దీంతో ముండ్లమూరు పాఠశాలలో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు సైతం బయటకు వచ్చారు. తాళ్లూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తుంది
Post Views: 35