సైబర్ క్రైమ్ అవగాహన కోసం కాలర్ ట్యూన్స్

సైబర్ క్రైమ్ అవగాహన కాలర్ ట్యూన్‌ను ప్రతిరోజూ 8-10 సార్లు ప్లే చేయాలని డి ఓ టి టెల్కో లను  కోరింది..

మూడు నెలల పాటు టెలిఫోన్ చందాదారులకు సైబర్ క్రైమ్ అవగాహన కాలర్ ట్యూన్‌ను  ప్లే చేయనున్నాయి. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఫోన్ యూజర్లకు రోజుకు 8-10 సార్లు అవేర్నెస్ కాలర్ ట్యూన్లు ప్లే చేయాలని టెలికం ఆపరేటర్లను ఆదేశించింది. తాము అందించే వివిధ కాలర్ ట్యూన్స్ ను 3 నెలల పాటు ప్లే చేయాలని సూచించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో ఇకపై మీరు ఫోన్ కాల్స్ చేసినప్పుడల్లా సైబర్ క్రైమ్ కాలర్ ట్యూన్స్ వినబడుతుంటాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram