రేపు పినపాకలో ఎమ్మెల్యే పర్యటన..

  గోల్డెన్ న్యూస్ /మణుగూరు:

సోమవారం పినపాక నియోజకవర్గం లోని పలు మండలాలలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు హాజరుకానున్నారు.. ఈ సందర్భంగా పినపాక, మణుగూరు మండలాల్లోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు. మణుగూరు క్యాంప్ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు,నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు..

Facebook
WhatsApp
Twitter
Telegram