రోడ్డు ప్రమాదంలో 150 గొర్రెలు మృతి

గోల్డెన్ న్యూస్/ దాచేపల్లి : పట్టణంలో అలంకార్ థియేటర్ సమీపంలో గొర్రెల మందపై దూసుకుపోయిన మారుతి ట్రావెల్ బస్సు హైదరాబాదు నుండి ఇంకొల్లు వస్తున్న ట్రావెల్ బస్సు సుమారు 150 గొర్రెల మృతి గొర్రెల కాపరి మల్లేష్ కు తీవ్ర గాయాలు. మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ నుంచి దాచేపల్లి మండలం మాదినపాడు వెళుతున్న గొర్రెల మంద  ప్రమాదానికి కారణం అతివేగమే అంటున్న స్థానికులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

Facebook
WhatsApp
Twitter
Telegram