గోల్డెన్ న్యూస్ అన్నమయ్య: జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. రాయచోటి మండలం మాధవరంలో ఆదివారం ఉదయం దుండగులు ఇద్దరు పాత సామగ్రి వ్యాపారులను తుపాకీతో కాల్చారు. ఈ ఘటనలో వ్యాపారులు హనుమంతు (50), రమణ (30)కు తీవ్రగాయాలయ్యాయి. వారిని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Post Views: 32