గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్న ట్రాన్స్ జెండర్లు సోమవారం నుంచి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించబోతున్న 39 మంది ట్రాన్స్ జెండర్లు
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వీరికి 15 రోజుల శిక్షణ పూర్తి. విధుల్లో క్రమశిక్షణ, పనితీరుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపిన సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
Post Views: 31