బాలికపై అత్యాచార యత్నం. పోక్సో కేసు నమోదు

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం :  మైనర్ బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజకుమార్ తెలిపిన వివరాలు ప్రకారం.. పినపాక మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన పదహారేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించగా బాలిక తప్పించుకొని  తల్లిదండ్రులకు తెలిపింది.  తల్లిదండ్రులు బయ్యా రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు..

Facebook
WhatsApp
Twitter
Telegram