ఈ ఏడాదిలో ఇస్రో తమ చివరి అంతరిక్ష ప్రయోగాన్ని డిసెంబర్ 30న చేయ నుంది. ఈ ప్రయోగం ద్వారా 220 కేజీల బరువు ఉన్న రెండు ఉపగ్రహాలను ప్రయోగించ నుంది. వీటిని 470 కిలోమీటర్ల దూరంలో భూ కక్షలో ప్రవేశ పెట్టనుంది. స్పేడెక్స్ మిషన్ ప్రయోగ విజయంపై ఇస్రో భవిష్యత్ ప్రణాళికలు ఉంటాయని పలువురు శాస్త్రవేత్తలుఅభిప్రాయ పడుతున్నారు.
Post Views: 20