తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం గ్రామానికో రెవెన్యూ అధికారి ఉండే వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి తెలంగాణలో తిరిగి VRO వ్యవస్థభూ భార‌తి చ‌ట్టంలో భాగంగా VRA, VRO వ్యవస్థను తీసుకురానున్న ప్రభుత్వం పాత ఉద్యోగులను మళ్లీ VRO పోస్టుల్లోకి తీసుకోనున్నట్లు సమాచారం.ఇందుకోసం ఈ నెల 28 వరకు గడువు విధిస్తూ CCLA కమిషనర్ ఉత్తర్వులు జారీ.

Facebook
WhatsApp
Twitter
Telegram