గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం: లంచం తీసుకుంటూ తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన సర్వేయర్. జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం గాంధీ నగర్ లో దమ్మపేట మండల సర్వేయర్ మెరుగు వెంకటరత్నం ఏసీబీకి చిక్కారు. ఓ సర్వే విషయంలో రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది..
Post Views: 28