గోల్డెన్ న్యూస్/కరీంనగర్ : జిల్లాలో మరో అవినీతి చేప ఏ సి బి కి చిక్కింది. ఓ రైతు వద్ద నాల కన్వర్షన్ కోసం పది వెలు డిమాండ్ చేయగా రైతు 6000 ఇస్తానని అంగీకరించారు. ఈ క్రమంలో శంకరపట్నం మండల డిప్యూటీ తహసిల్దార్ మల్లేశం ఎరడపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద నాలా కన్వెన్షన్ కోసం 6,000 రూ. లంచం తీసుకుంటుండగా ఏసిపి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Post Views: 21