గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : సంక్రాంతి పండగకు తెలంగాణ నుండి ఏపీకి 2,400 ప్రత్యేక బస్సులుఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులను నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ ఈ సర్వీసులు జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉండనున్నాయి
అదనంగా మరో 2,400 ప్రత్యేక బస్సులను నడుపుతామని, ఈ సర్వీసులకు ఎలాంటి అదనపు చార్జీలు ఉండబోవని వెల్లడించింది.
Post Views: 30