ఆంధ్రప్రదేశ్ నూతన CS గా విజయానంద్..?

ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో నూతన సీ ఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ నియమితులైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సోమవారం వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సి ఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. కాగా విజయానంద్ 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి కాబట్టి అనుభవమున్న అధికారిక ఆయనకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు సీనియర్స్ అభిప్రాయం.

Facebook
WhatsApp
Twitter
Telegram