జిల్లా చైర్మన్ గా సారిక లింగయ్య
వైస్, డిప్యుటీ చైర్మన్స్ గా చెట్టిపల్లి దామెదార్, మీట్టపల్లి గోపి నియామకం…
గోల్డెన్ న్యూస /తెలంగాణ : హైదరాబాద్ లోని డబ్ల్యూ సి ఆర్ జాతీయ కార్యాలయం లో డబ్ల్యూ సి ఆర్ (వ్యవస్థక) ఫౌండర్ జాతీయ చైర్మన్ డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని వరల్డ్ కంజ్యూమర్ రైట్స్ డబ్ల్యూ సి ఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నియామకం జరిగింది ..
జిల్లా చైర్మన్ గా సారిక లింగయ్య , డిప్యుటీ చైర్మన్ గా చెట్టిపల్లి దామోదర్, మీట్టపల్లి గోపి నియమితులు అయ్యారు, వారికీ కంజ్యూమర్ రైట్స్ నియామక పత్రాన్ని అందింజేసారు , డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ..వినియోగ దారుల హక్కుల కోసం, వస్తు సేవల నాన్యత ప్రమాణలను కాపాడటం కోసం ఎక్కడ వినియోగ దారుడు ఎక్కడ మోసపోకుండా వారికీ అన్ని విధాలుగా వినియోగదారులకు సహాయ సహకారాలు అందిస్తామని, ప్రభుత్వం కీ ప్రజలకు మధ్యన వారధి ల డబ్ల్యూ సి వరల్డ్ కన్జ్యూమర్ రైడ్స్ పని చేస్తుందని, ఎలాంటి అవకాతవకలు జరిగిన ప్రభుత్వ యంత్రాంగం కీ తెలియజేసి వినీయోగదారులను కాపాడుకుంటుందని డబ్ల్యూ సి ఆర్ కన్స్యూమర్ రైట్స్ చైర్మన్ డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ తెలియజేసారు, ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుంది అనీ, తెలియజేసారు… ఈ కార్యక్రమంలో డబ్ల్యూ సి ఆర్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ చింత కింద మహేంద్ర గౌడ్, తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్ సత్యదేవ్, జిహెచ్ఎంసి వైస్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు….