కార్పొరేషన్‌గా కొత్తగూడెం.!

రాష్ట్రంలో మరో నగరపాలక సంస్థ ఏర్పాటు  కానుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లు ఉండగా.. కొత్తగూడెం పురపాలక సంస్థను నగర పాలక సంస్థగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం 

గోల్డ్ న్యూస్/ తెలంగాణ : కొత్తగూడెం పట్టణం  (36 వార్డులు), పాల్వంచ పట్టణం (24 వార్డులు), సుజాతనగర్ (7 పంచాయతీల)లను కలుపుతూ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.

ఒక సంవత్సరం పాటు పట్టుబట్టి కార్పొరేషన్ సాధించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కార్పొరేషన్ ఏర్పాటుతో పాతికేళ్లుగా ఎన్నికలు జరగని పాల్వంచ మున్సిపాలిటికి ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్.

శరవేగంగా అభివృద్ధి సాదించనున్న కొత్తగూడెం నియోజకవర్గం.

తన ప్రతిపాదనతో కార్పొరేషన్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, IAS అధికారులు జితేష్ వి పాటిల్, దాన కిషోర్, గౌతమ్, శ్రీదేవి గర్లకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని.

Facebook
WhatsApp
Twitter
Telegram