గోల్డెన్ న్యూస్/ జనగామ : తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.ఆదివారం ఆయన వరంగల్ కు వెళ్తున్న క్రమంలో జనగామలోని పెంబర్తి కళాతోరణం వద్ద కాన్వాయ్ పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ఘటనలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్లు స్వల్ప గాయాలతో భయటపడ్డారు. ప్రాణపాయం తప్పడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు.
Post Views: 70