గోల్డ్ న్యూస్ /మణుగూరు: పట్టణం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో చెట్టుకు ఉరేసుకొని యువకుడు మృతి చెందాడు.
మృతుడు స్థానిక మినరల్ వాటర్ ప్లాంట్ లో పనిచేస్తున్నట్లు సమాచారం.
ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న మణుగూరు ఎస్సై మేడప్రసాద్.
Post Views: 47