సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలుకు 6 రోజులే గడువు

దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9 వ తరగతుల్లో ప్రవేశాలకు ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 6 వ తరగతి అభ్యర్థుల వయసు మార్చి 31, 2025 నాటికి 10-12 ఏళ్లు, 9 వ తరగతి అభ్యర్థుల వయసు 13-15 ఏళ్లు ఉండాలి. హాల్ టికెట్స్ డౌన్లోడ్, ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram