ఇల్లందు మైనార్టీ గురుకులంలో ఏసీబీ దాడులు.రూ. 2 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి డి.ఎస్.పి రమేష్ కు పట్టుబడ్డ ఇల్లందు ప్రభుత్వం మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ బి కృష్ణ.ఉపాధ్యాయురాలి బిల్లు చేసేందుకు 10 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్. అటెండర్ రామకృష్ణ ద్వారా 2 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ డిఎస్పి రమేష్.
Post Views: 20