సంక్రాంతి పండగకు 6432 ప్రత్యేక బస్సులు.

సంక్రాంతి నేప‌థ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేరవేసేందుకు TGSRTC పూర్తి స్థాయిలో స‌న్న‌ద్ద‌మైంది.

ఈ పండుగ‌కు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని యాజ‌మాన్యం నిర్ణ‌యించింది.

Facebook
WhatsApp
Twitter
Telegram