క్రీడలతో మానసికోల్లాసం ఎస్సై రాజేందర్

రెండు జిల్లాల వాలీబాల్‌ టోర్నీ ప్రారంభం

గోల్డెన్ న్యూస్/కరకగూడెం : క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందిందేందుకు దోహద పడతాయని కరకగూడెం ఎస్సై రాజేందర్ అన్నారు. మండలంలోని గొల్లగూడెం గ్రామంలో హజరత్ ఆలీబాబా జయంతి సందర్భంగా  భద్రాద్రి కొత్తగూడెం,ములుగు రెండు జిల్లాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను శనివారం ఎస్ఐ రాజేందర్  ప్రారంభించి, అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.

ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఎస్ఐ రాజేందర్ మాట్లాడారు.క్రీడలు మానసిక ఉల్లాసంతోపాటు శారీరక దారుఢ్యం పెంపొందిందేందు క్రీడలు దోహదపడతాయని అన్నారు. అదే కాకుండా క్రీడాకారుల  మధ్య స్నేహ సంబంధాన్ని పెంపొందిస్తుందని అన్నారు. యువత క్రీడలతోపాటు చదువులలో ముందుండాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు షారుఖ్,శ్రీను, మోయిన్,గ్రామస్థులు సత్యం,నగేష్,గ్రామ యువత,క్రీడాకారులు పాల్గొన్నారు.భాగంగా కోయిలకొండ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండలస్థాయి వాలీబాల్‌ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకుగానూ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో

Facebook
WhatsApp
Twitter
Telegram