గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని కుటుంబాల్లో సంక్రాంతి కొత్త వెలుగులు తీసుకు రావాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆనందంగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకోవాలని కోరారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పతంగులు ఎగరేసేటప్పుడు జాత్రగత్తగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నాలుగు సంక్షేమ పథకాల అమలుకు సంక్రాంతి పండుగ నాంది పలుకుతోందని అన్నారు.
Post Views: 22