ఇంట్లో దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో గాయపడ్డ బాలీవుడ్ హీరో,
స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలయ్యాయి. తన ఇంట్లో జనవరి 15న ఉదయం ముంబై, బాంద్రాలో ఉన్న సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం ఉదయం 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరుగగా సైఫ్, దొంగల్ని ఆపే ప్రయత్నంలో కత్తితో దాడి చేయగా గాయపడ్డారని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందుతోందని చెప్పారు.
Post Views: 21