తెలంగాణ : ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆరో తరగతిలో (2025-26) సంవత్సరం ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 23 పాఠశాలల్లో 1,380 సీట్లను భర్తీ చేయనున్నారు. నేటి నుండి ఫిబ్రవరి 16లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. రాత పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
Post Views: 32









