వ్యక్తి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..
సుబేదారి డీమార్ట్ ఎదురుగా వ్యక్తి దారుణ హత్య.
మాచర్ల రాజ్ కుమార్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ఏనుగు వెంకటేశ్వర్లు.
ఓ మహిళ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రాజ్ కుమార్, వెంకటేశ్వర్లు.ఇదే క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి రాజ్ కుమార్ ను హత్య చేసిన వెంకటేశ్వర్లు.మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజీఎం కు తరలించిన పోలీసులు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సుబేదారి పోలీసులు.
నిందితుడు,మృతడు ఇద్దరు ఆటో డ్రైవర్లు కావడం విశేషం…
Post Views: 37