గోల్డెన్ న్యూస్ /కామారెడ్డి : లింగంపేట ఎస్.ఐ. సుధాకర్ చిక్కారు. వాహనాలు అమ్మకాలు, కొనుగోలు చేసే వ్యాపారి నుంచి 12 వేలు లంచం అడిగిన ఎస్.ఐ. సుధాకర్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హనుమాన్ జంక్షన్ వద్ద 12 వేలు లంచం తీసుకుంటూ రెండ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డరు. ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉండగా లింగంపేట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు వరుసగా ఏసీబీ అధికారులకు చిక్కుతుండడంతో..ప్రస్తుతం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Post Views: 23