భద్రాద్రి కొత్తగూడెం పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాలలో తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జరగాల్సిన పర్యటన వాయిదా పడింది.ఇందుకు సంబంధించి.మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Post Views: 30