మణుగూరు మున్సిపల్ కమిషనర్ బదిలీ

గోల్డెన్ న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం :  మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్ బి యాదగిరి బదిలీ పై  సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. యాదగిరి స్థానంలో మణుగూరు మున్సిపాలిటీకి నూతన కమిషనర్ రావాల్సి ఉంది..

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram